telugu navyamedia

Tdp Chandrababu fire YSRCP sand

ఇసుక కొరత పై ఘాటుగా స్పందించిన చంద్రబాబు

vimala p
ఏపీలో ఇసుక కొరత నెలకొందంటూ టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆదోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ అంశంపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు.