126 మంది అభ్యర్థులతో టీడీపీ తొలి జాబితా.. 49 స్థానాలు పెండింగ్!
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు 126 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేశారు. 49 స్థానాలను పెండింగ్ లో పెట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిషన్ 150ప్లస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు