telugu navyamedia

Tamil satellite rights

ఫ్యాన్సీ ధర పలికిన మహేష్ సినిమా…

Vasishta Reddy
మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న సినిమా సర్కారు వారిపాట ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమాకు గీతగోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు.