telugu navyamedia

Swiggy Zomato Liquor Delivery

స్విగ్గీ, జొమాటో ద్వారా లిక్కర్ డోర్ డెలివరీ!

vimala p
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటోలు ఆల్కహాల్ ను అందించేందుకు సిద్ధమయ్యాయి.లాక్ డౌన్ నిబంధనల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా మద్యం అమ్మకాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.