telugu navyamedia

Sweets

స్వీట్స్ ఎక్కువగా తింటే శృంగార కోరికలు పెరుగుతాయా ?

స్వీట్స్ ఎక్కువగా తింటే శృంగార కోరికలు పెరుగుతాయనడంలో ఎలాంటి నిజం లేదు. కేవలం అదొక అపోహ మాత్రమే. వయసులో ఉన్నవాళ్లకు తిన్నా, తినకపోయినా కోరికలు బాగానే ఉంటాయి.