telugu navyamedia

surendar reddy

అఖిల్ తో రొమాన్స్ చేయనున్న కొత్త భామ…!

Vasishta Reddy
అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్పణ‌లో జీఏ2 పిక్చర్స్ బ్యాన‌ర్‌పై తెరకెక్కుతోన్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. బొమ్మరిల్లు భాస్కర్ ద‌ర్శక‌త్వం వహిస్తున్నారు.