telugu navyamedia

Supreme Court Group 2 Interviews TSPSC

తెలంగాణలో యథావిధిగా గ్రూప్‌-2 ఇంటర్వ్యూలు

vimala p
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్‌-2 ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నిర్వహించనున్న ఇంటర్వ్యూలు యథావిధిగా కొసాగనున్నాయి. గ్రూప్‌-2 ఇంటర్వ్యూలు నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది ఈ పిటిషన్‌పై హైకోర్టు