telugu navyamedia

Students Party Died Train Accident

రైల్ పట్టాలపై మందు పార్టీ.. రైలు ఢీకొని నలుగురు మృతి

vimala p
నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు కలిసి రైలు పట్టాల పై పార్టీ చేసుకున్నారు. పూటుగా మద్యం తాగిన సమయంలో వేగంగా వచ్చిన రైలు ఢీకొని నలుగురు మృతి చెందారు.