telugu navyamedia

special trains on sankranthi

హైదరాబాద్ నుండే, సంక్రాంతికి 13 ప్రత్యేక రైళ్లు… ద.మ.రైల్వే

vimala p
రోజు కోట్లమందికి తమతమ గమ్యస్థానాలకు చేరవేసే భారతీయరైల్వే శాఖ, పండగలు వస్తున్నాయంటే ప్రత్యేక రైళ్లను ఆయా రూట్లలో ఏర్పాటు చేస్తుంది. ఉన్న రైళ్లలో తీవ్రమైన డిమాండ్ ఉండటంతో,