telugu navyamedia

Shraddha Srinath Comments on Samantha

సమంతపై “జెర్సీ” హీరోయిన్… నెటిజన్లు ఫైర్

vimala p
పెళ్ళి తరువాత వరుస సినిమాలతో, వరుస విజయాలతో దూసుకెళ్తోంది సమంత. ఈ స్టార్ హీరోయిన్ సినిమాపై కామెంట్ చేసి నెటిజన్ల చేత విమర్శల పాలైంది “జెర్సీ” నటి