telugu navyamedia

Shakti Kapoor on Shraddha’s marriage

శ్రద్ధా కపూర్ పెళ్లి వార్తలకు బ్రేక్… మీడియాపై శక్తి కపూర్ ఫైర్

vimala p
“సాహో” బ్యూటీ శ్రద్ధా కపూర్ మంచి హిట్లతో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది. ప్రస్తుతం ఈ బాలీవుడ్ బ్యూటీ సాహో సినిమా షూటింగ్ తో బిజీగా ఉంది.