telugu navyamedia

Seven

‘సెవెన్’ వ‌రల్డ్‌వైడ్ రైట్స్‌ సొంతం చేసుకున్నఅభిషేక్ పిక్చర్స్

‘ఐ థింక్… అయామ్ ఇన్ లవ్ విత్ యు కార్తీక్’ – ఆరుగురు అమ్మాయిలు ఇదే మాట చెప్పారు. అతడు ఆరుసార్లు నవ్వాడు. అరుగురికీ ముద్దులు పెట్టాడు.