telugu navyamedia

september 14th rasi phalalu

సెప్టెంబ‌ర్ 14, మంగళవారం రాశిఫ‌లాలు..

navyamedia
మేషం.. ఆర్థికంగా కొంతవరకు కుదుటపడతారు. శ్ర‌మ‌కు త‌గిన ఫ‌లితం ల‌భిస్తుంది. నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. బ్యాంకు వ్యవహారాల్లో అప్రమత్తంగా మెలగండి.