telugu navyamedia

Sarpanch win 59 votes in Telangnana

59 ఓట్లు సాధించి సర్పంచ్ గా విజయం! 

తెలంగాణలోనే అతి చిన్న గ్రామ పంచాయతీ అయిన చిన్న కొల్వాయిలో పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి.106 ఓటర్లున్న ఆ గ్రామపంచాయతీ జగిత్యాల జిల్లాలోని బీర్పూర్ మండలంలో ఉంది.