telugu navyamedia

sania mirja

నా కొడుకు డాక్టరే .. అంటున్న టెన్నిస్ దిగ్గజం సానియా.. 

అతి తక్కువ కాలంలో తన అద్భుత ప్రతిభతో టెన్నిస్ లో ఉన్నత స్థానాలను సాధించిన క్రీడాకారిణి సానియా వివాహం అవడం, ఆమెకు ఒక కొడుకు పుట్టడం తెలిసిందే.