telugu navyamedia

saipallavi on her marriage

పెళ్లొద్దంటున్న … ఫిదా పాప.. నిట్టూరుస్తున్న అభిమానులు.. 

ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచేసుకున్న అతి తక్కువ నటీమణులలో సాయిపల్లవి ఒకరు. ఆమె మ‌ల‌యాళీ భామ అయిన‌ప్ప‌టికి తెలుగు ప్రేక్ష‌కుల‌కి ఈజీగా క‌నెక్ట్ అయింది.