telugu navyamedia

Saif Ali Khan REVEALS he wanted to return his 2010 Padma Shri award

పద్మశ్రీ రావడం ఇబ్బందికరంగా ఉంది : స్టార్ హీరో

vimala p
భార‌త ప్ర‌భుత్వం అందించే ప్ర‌తిష్టాత్మ‌క ప‌ద్మ‌శ్రీ పురుస్కారం ద‌క్క‌డాన్ని సినిమా వాళ్లు ఒక గౌర‌వంగా భావిస్తుంటారు. అయితే బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ మాత్రం ఇబ్బందిగా ఫీల‌వుతున్నాడ‌ట‌.