telugu navyamedia

S Pallavi On Her Experience With Suriya Ngk Film Shooting

సినిమాలను వదిలేస్తానని చెప్పి ఏడ్చేశాను : సాయి పల్లవి

vimala p
తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకుల్నీ కట్టిపడేసింది సాయి పల్లవి. ఆ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ అదరగొట్టింది.