గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించినప్పటికీ యాజమాన్యం విధుల్లోకి తీసుకోకపోవడంతో కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. డిపోల మందు ఆందోళన చేస్తున్నారు. వారిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలిస్తున్నారు. ఈ