telugu navyamedia

Rhea Chakraborty Leaves Kalyan Dev’s Super Machi movie

“సూపర్ మచ్చి” సినిమాలో ముందుగా అనుకున్న హీరోయిన్ రియా చక్రవర్తి… కానీ…!!

vimala p
కళ్యాణ్ దేవ్ హీరోగా పులివాసు దర్శకత్వంలో ‘సూపర్ మచ్చి’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో