జమ్మూలో తెరచుకున్న పాఠశాలలు.. కశ్మీర్‌లో ఆంక్షలు!
జమ్మూలో ఆంక్షలు ఎత్తివేశామని జమ్మూకశ్మీర్ అడిషనల్ డీజీపీ మునీర్ ఖాన్ పేర్కొన్నారు. కశ్మీర్‌లో మాత్రం కొన్ని రోజుల పాటు ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. ఆంక్షలు ఎత్తివేయడంతో జమ్మూలో పాఠశాలలు, ఇతర సంస్థలు, వాణిజ్య సముదాయాలు