telugu navyamedia

Renuka chowdari

ఇక్కడ కేసీఆర్ ఆటలు సాగవు: రేణుకా చౌదరి

తెలంగాణ సీఎం కేసీఆర్ పై  ఖమ్మం కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి రేణుకా చౌదరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈరోజు  అశ్వారావుపేటలో ఎన్నికల ప్రచారంలో రేణుకా చౌదరి పాల్గొన్నారు.