telugu navyamedia

Redmi 9 Battery & Charging Capabilities Revealed Via FCC Certification

రెడ్ మీ 9 స్పెసిఫికేషన్లు లీక్…?

vimala p
రెడ్ మీ 9 స్మార్ట్ ఫోన్ సర్టిఫికేషన్ పొందింది. యూఎస్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ తాజాగా M2004J19G మోడల్ నంబర్ ఉన్న ఫోన్ ను సర్టిఫై చేసింది.