telugu navyamedia

red banana

ఎర్రటి అరటి పండు తింటే అసలు డాక్టర్ అవసరమే లేదు !

Vasishta Reddy
అరటి పండు ఆరోగ్యానికి మంచిది అనే విషయం అందరికీ తెలిసిందే. పచ్చి అరటికాయలను కూరలుగా వాడుకుని తింటూ ఉంటాము.  అందరూ ఎక్కువగా సాధారణ అరటి పండ్లే తింటారు