telugu navyamedia

Ravi Prakash send email Cyber crime prolice

ఏపీలో రవిప్రకాశ్‌.. పోలీసులకు మెయిల్‌!

vimala p
ఫోర్జరీ, డేటా చౌర్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు పోలీసులు సీఆర్‌పీసీ సెక్షన్‌ 41 కింద నోటీసులు జారీ చేసినా ఆయన స్పందించలేదు.