telugu navyamedia

rasi phalalu today

ఫిబ్రవరి 20, ఆదివారం రాశిఫలాలు

navyamedia
మేషరాశి.. త‌ల‌పెట్టిన ప‌నులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సమాజసేవలో భాగస్వాములవుతారు. వాహనయోగం క‌లుగుతుంది. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అనవసర