telugu navyamedia

rapes

అదిలాబాద్ లో దారుణం.. మహిళను నమ్మించి మోసం చేసిన ఉద్యోగి..

Vasishta Reddy
తెలంగాణలో ఈ మధ్య మహిళల పై వరుస దాడులు జరుగుతున్నాయి.. పోలీసులు ఎక్కడిక్కడ కఠిన శిక్షలు అమలు చేస్తున్న కూడా కామాంధుల తీరులో మాత్రం మార్పు లేదు..