telugu navyamedia

ranvir singh

రణ్​వీర్​ సింగ్ న్యూడ్​ ఫొటోషూట్​ కేసు: అవి మార్ఫింగ్ ఫోటోలన్నహీరో ట్విస్ట్

navyamedia
బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్‌సింగ్ న్యూడ్ ఫోటో షూట్ చేయడం వివాదాస్పదమైంది. ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేయ‌డంతో వైరల్ అయ్యాయి