telugu navyamedia

Rana Movie

‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ మొదటి షెడ్యూల్ పూర్తి…

Vasishta Reddy
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలకు ఓకే చెప్పుతున్నాడు. ఆయన ఇప్పటికే ‘వకీల్ సాబ్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.