telugu navyamedia

Rana Daggubati and Mihika Bajaj Marriage Date Fix ?

రానా, మిహికా పెళ్ళి డేట్ ఫిక్స్ ?

vimala p
విల‌క్ష‌ణ న‌టుడు రానా ద‌గ్గుబాటి, మిహీకా బ‌జాజ్‌ను పెళ్లి చేసుకోనున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల రెండు కుటుంబాల వారు క‌లిసి రోకా వేడుక‌ను నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే.