telugu navyamedia

ramya krishnan first look release

ర‌మ్య‌కృష్ణ బ‌ర్త్ డే స్పెష‌ల్ లుక్‌..

navyamedia
తెలుగు ప‌రిశ్ర‌మ‌లో ఓ వెలుగు వెలిగిన అందాల తార ర‌మ్య‌కృష్ణ నేడు 41 వసంతంలోకి అడుగు పెడుతున్నారు. శివగామి పుట్టిన రోజున ఆమె ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు