telugu navyamedia

Rajasekhar

ఇంట్రెస్టింగ్‌గా రాజ‌శేఖ‌ర్‌ “మ‌ర్మాణువు” ప్రీ లుక్

Vasishta Reddy
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా పెగాసస్ సినీ కార్ప్ ఎల్ఎల్‌పి, మహాయాన మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మించనున్నాయి. దీనికి ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’