telugu navyamedia

Rajasekhar Donates Ten Lakhs To MAA

“మా”కు రాజశేఖర్ భారీ విరాళం

vimala p
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పడి ఆరు నెలలు గడిచింది. ఎన్నికల సందర్భంగా ‘మా’ సభ్యులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి నూతన కార్యవర్గం ప్రయత్నాలు చేస్తోంది.