telugu navyamedia

Ra Ra (Roar of the Revengers) Telugu Lyrical Song from Gangleader Movie

నాని “గ్యాంగ్ లీడర్” ఫస్ట్ సాంగ్

vimala p
నాని, విక్రమ్.కె.కుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం “గ్యాంగ్ లీడ‌ర్” . మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం) నిర్మిస్తున్నారు.