telugu navyamedia

purijagannath

బార్డర్‌లో సైనికుడి గెటప్‌లో ఫైటర్‌…!

Vasishta Reddy
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన నూతన సినిమాను పూరీతో చేస్తున్న విషయం తెలిసిందే. అందులో యాక్షన్ సీక్వెన్స్‌లను జోడించి మంచి ఫైటింగ్ సినిమాను తెరకెక్కించనున్నారు.