telugu navyamedia

producer sunil narang daughter weeding

ప్ర‌ముఖ‌ నిర్మాత ఇంట పెళ్లి సంద‌డి.. స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా మెగా బ్రదర్స్​..

navyamedia
ప్రముఖ తెలుగు నిర్మాత సునీల్‌ నారంగ్‌ కుమార్తె జాన్వి వివాహం గురువారం రాత్రి హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో ఆదిత్యతో ఆమె ఏడడుగులు వేశారు.