telugu navyamedia

Producer Bandla Ganesh comments AP

ఆంధ్రా మరో బీహార్ లా తయారైంది.. బండ్ల గణేశ్ సంచలన వ్యాఖ్యలు

vimala p
గత కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్న ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ఏపీ రాజకీయ పరిణామాలపై స్పందించారు. ఏపీలో ప్రస్తుత పరిస్థితులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.