దీదీకు పోటీగా నామినేషన్ దాఖలు చేసిన ప్రియాంక..
పశ్చిమబెంగాల్లో ఉపఎన్నికల తేదీ దగ్గరపడుతుండటంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇటీవలే భవానీపూర్ నియోజకవర్గానికి తృణమూల్ కాంగ్రెస్ తరపున ఆ పార్టీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతాబెనర్జి నామినేషన్ దాఖలు