ప్రియాంక గాంధీ తొలి రోడ్ షో ప్రారంభం
ప్రియాంకా గాంధీ సోమవారం మధ్యాహ్నం లక్నో చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్ తూర్పు విభాగానికి ప్రధాన కార్యదర్శి హోదాలో ప్రియాంక గాంధీ తొలిసారిగా లఖ్‌నవూలో రోడ్ షో చేపట్టారు. సోదరుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తోడుగా ఈ