telugu navyamedia

Priya Prakash Varrier gets offer in Nithin movie

వింక్ గర్ల్ తో నితిన్ ?

vimala p
“శ్రీనివాస కళ్యాణం” చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ కు చేరువవుతుందనుకున్న నితిన్ కు దారుణంగా నిరాశపరిచింది ఆ చిత్రం. ప్రస్తుతం నలుగురు దర్శకులు నితిన్ కోసం క్యూలో ఉన్నారు.