telugu cinema news trendingకృష్ణవంశీ దర్శకత్వంలో మరాఠీ రీమేక్… రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో…vimala pOctober 17, 2019 by vimala pOctober 17, 20190138 క్రియేటివ్ డైరెక్టర్‌గా ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు కృష్ణవంశీ. అయితే ఆయన ఖాతాలో ఈ మధ్య సరైన హిట్ పడలేదు. ఆయన దర్శకత్వం వహించిన “నక్షత్రం” సినిమా ఫ్లాప్ కావడంతో