telugu navyamedia

Praja shanthi KA Paul comment on pawan

ఎన్నికల్లో పోత్తులపై పవన్ తో చర్చలు: కేఏ పాల్

vimala p
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోత్తులపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తో చర్చలు జరుపుతున్నట్లు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు, క్రైస్తవ మతబోధకులు కేఏ పాల్ వెల్లడించారు.