పర్సనల్ ఫిట్‌నెస్ ట్రైనర్‌కు ప్రభాస్ లగ్జరీ గిఫ్ట్
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ తాజాగా తన ఫిట్‌నెస్ ట్రైనర్‌కు ప్రభాస్ ఓ లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చారు. ప్రభాస్ వద్ద చాలాకాలంగా ఫిట్‌నెస్ ట్రైనర్‌గా పనిచేస్తున్న లక్ష్మణ్‌కు ప్రభాస్ లక్షల రూపాయలు విలువ చేసే