telugu navyamedia

Police recruitment DGP Mahender Reddy

తెలంగాణలో 18 వేల పోలీస్ సిబ్బంది నియామకాలు: డీజీపీ మహేందర్‌ రెడ్డి

vimala p
భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ ప్రభత్వం ఒకేసారి 18 వేల పోలీస్ సిబ్బంది నియామకాలు చేపట్టడం గొప్ప విషయమని డీజీపీ మహేందర్‌ రెడ్డి చెప్పారు.