telugu navyamedia

police attack on online prostitution

ఆన్‌లైన్‌ వ్యభిచార కేంద్రంపై పోలీసుల దాడులు

vimala p
హైద్రాబాద్ నగరంలో ఆన్‌లైన్‌ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్న కేంద్రంపై కేపీహెచ్‌బీ, ఎస్‌వోటీ మాదాపూర్‌ పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ దాడిలో నిర్వాహకులతోపాటు విటులను అదుపులోకి తీసుకున్నారు.