telugu navyamedia

pawan kalyan comments minister Bosta

సంయమనంతో మాట్లాడాలి.. బొత్సకు పవన్ హితవు

vimala p
ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విమర్శనాస్త్రాలు సంధించారు. మంత్రి బొత్స సంయమనంతో మాట్లాడాలని పవన్ హితవు పలికారు.