telugu navyamedia

Passenger Trains Cancelled SCR

ఆరు నెలల పాటు.. 13 పలు ప్యాసింజర్‌ రైళ్లు రద్దు

vimala p
ఆపరేషన్స్‌ కారణాలతో 13 ప్యాసింజర్‌ రైళ్లను దక్షిణమధ్య రైల్వే రద్దు చేసింది. జనవరి 1,2020 నుంచి జూన్‌ 30, 2020 వరకు రద్దు నిర్ణయం అమల్లోకి వస్తుంది.