telugu navyamedia

Pakistan targets Priyanka chopra for supporting india in kashmir issue

ప్రియాంకను తొలగించాలంటూ పాక్ డిమాండ్… దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన ఐరాస

vimala p
బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రాను పాకిస్థాన్ టార్గెట్ చేసింది. ఐక్యరాజ్యసమితి గుడ్ విల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ప్రియాంక చోప్రాను వెంటనే తప్పించాలని పాక్ డిమాండ్ చేసింది.