telugu navyamedia

NTR Kadhanayakudu

య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు` చిత్రంపై స్పందించిన – సూప‌ర్‌స్టార్ కృష్ణ‌

విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ నందమూరి తార‌క రామారావు జీవిత క‌థ‌ను `య‌న్‌.టి.ఆర్‌` బ‌యోపిక్ రూపంలో తెరకెక్కించారు. న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు.