telugu navyamedia

Now cows and buffaloes will have to apply for Aadhaar too

ఇక పశువులకు కూడా ఆధార్… ఏపీలో వినూత్న ప్రయత్నం… !

vimala p
ఆంధ్రప్రదేశ్ లో పశుసంవర్ధక శాఖ వినూత్న ప్రయోగం చేపట్టింది. రాష్ట్రంలోని పశువులకు ఆధార్ ను కల్పించేందుకు సిద్ధం అయ్యింది. కేంద్రం సహాయంతో ఈ ఆధార్ గుర్తింపు ఇవ్వబోతున్నది.